Connect with us

అక్టోబరు 8న హెచ్ పి గ్యాస్ ఆనందగహిణి మొదటి డ్రా

గత సెప్టెంబర్ నెలలో హెచ్ పి గ్యాస్ వారి “ఆనందగృహిణి” పధకం ప్రారంభమైన సంగతి మీకు తెలిసిందే.సెప్టెంబర్ నెలలో ఇచ్చిన కొత్త కనెక్షన్లు మరియు రెండవ సిలిండర్ వినియోగదారులకు ఈ నెల 8న (ఎల్లుండి) గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల హెచ్ పి గ్యాస్ డీలర్లు మొదటి “నెల డ్రా” తీయనున్నారు.

ప్రతి డీలరు వారి యొక్క ఏజన్సీలలో స్థానిక ప్రభుత్వ అధికారి మరియు వినియోగదారుల సమక్షంలోనే డ్రా తీయనున్నారని హెచ్ పి సి యల్ సేల్స్ ఆఫీసర్ సురేష్ కుమార్ తెలిపారు. మొదటి నెల డ్రా కింద ₹5040 విలువగల బటర్ ఫ్లై వెట్ గ్రైండర్ బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్