Connect with us

నేటి నుండే దసరా శరన్నవ రాత్రులు

2018 దసరా మహోత్సవములు నేటి నుండి నుండి అనగా    10-10-2018 నుండి 18-10-2018 వరకు జరుగును.దసరా పర్వదినములలో(10-10-2018 నుండి 18-10-2018 వరకు) " ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం" ప్రత్యేక పూజలు జరుపబడును.

తొలిరోజు - శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
10-10-2018 - బుధవారము
స్వర్ణ కవచం

రెండవరోజు - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

11-10-2018 గురువారము
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ

మూడవరోజు - 12-10-2018 శుక్రవారము
శ్రీ గాయత్రి దేవి ఆరెంజ్ కలర్ చీర
ఆశ్వయుజ శుద్ధ తదియ

నాలుగవ రోజు - 13-10-2018 శనివారము
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ప్యూర్ గోల్డ్ జరీ
ఆశ్వయుజ శుద్ధ చవితి

ఐదవ రోజు - 14-10-2018 ఆదివారము
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) తెలుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ పంచమి

ఆరవ రోజు - 15-10-2018 సోమవారము
శ్రీ అన్నపూర్ణా దేవి గంధపు పసుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి

ఏడవ రోజు - 16-10-2018 మంగళవారము
శ్రీ మహాలక్ష్మిదేవి పింక్ (నిండు) చీర
ఆశ్వయుజ శుద్ధ సప్తమి

ఎనిమిదవ రోజు - 17-10-2018 బుధవారము
శ్రీ దుర్గా దేవి నిండు ఎరుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి)

తొమ్మిదవ రోజు - 18-10-2018 గురువారము
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర
ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి)

18-10-2018 గురువారము
శ్రీ రాజరాజేశ్వరి దేవి పచ్చ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)

18-10-2018 వ తేదీన గురువారము సాయంత్రం 5 గం.లకు కృష్ణానది యందు "హంసవాహన తెప్పోత్సవం" నిర్వహించబడును.

అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదాలు మరియు పారాయణ వివరములు

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్