Connect with us

హెచ్ పి గ్యాస్ “ఆనందగృహిణి” అదుర్స్

హెచ్ పి గ్యాస్ వారి ఆనందగృహిణి పధకంపై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు.

తమ వినియోగదారులకు నిర్విరామంగా సేవలు అందించడంలోనే కాదు ప్రతి సంవత్సరం విన్నూత్నమైన పథకాలతో మహిళలను ఆకట్టుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే హెచ్ పి గ్యాస్ వారు గత నెల సెప్టెంబర్ 15న వినాయకచవితినాడు ప్రవేశపెట్టిన “ఆనందగృహిణి” పధకంకు విశేషమైన స్పందన లభించిందని హెచ్ పి గ్యాస్ గుంటూరు సేల్స్ ఏరియా అధికారి సురేష్ కుమార్ తెలిపారు.
కేవలం 2 వారాలలోనే సుమారుగ 2000 మంది వినియోగదారులకు పైగా కొత్త గ్యాస్ కనెక్షన్ లేదా రెండవ సిలిండర్ కు సంబంధించిన సేవలు తమ డీలర్లు అందించారనీ ఈ సందర్భంగా ఆనందగృహిణి పధకాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లిన డీలర్లను వారి సిబ్బందిని అభినందించారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్