Connect with us

హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు “హమారా ఆఫర్”

హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు “హమారా సిటి” మొబైల్ యాప్ వారు ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా ఆకర్షణీయమైన క్యాష్ రివార్డ్ ఆఫర్ అందిస్తున్నారు.హెచ్ పి గ్యాస్ వారి “ఆనందగృహిణి” పథకంలో భాగంగా  ప్రతి సోమవారం నుండి ఆదివారం వరకు గ్యాస్ ఖరీదు చేసిన వినియోగదారులకు లక్కీడిప్ నిర్వహించి అందులో ఎంపిక చేయబడిన విజేతలకు ₹20 క్యాష్ రివార్డ్ ఇవ్వబడుతుంది.ఇందుకోసం మీరు చేయవలసిందల్ల మీ హెచ్ పి  “గ్యాస్ బిల్” ను మా “హమారా సిటి” వాట్సాప్ నంబరు  8977 88 8977 కు వాట్సాప్ చేయగలరు.

ఈ అవకాశం కేవలం గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు మాత్రమే.గుర్తుంచుకోండి ఎవరైతే మీ “హెచ్ పి గ్యాస్” బిల్ ను  8977 88 8977 కు వాట్సాప్ చేస్తారో వారే లక్కీ డ్రాకు అర్హులు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్