Connect with us

 ప్రతిరోజు ఒక కొత్త సూక్తి... జీహెచ్‌ఎంసీ కమిషనర్!! 

ఉద్యోగుల జీవన ప్రమాణాల్లో మార్పు తేవడానికి ప్రతిరోజు ఒక కొత్త సూక్తిని ప్రదర్శించే స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌ను జీహెచ్‌ఎంసీ డా.బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం జీహెచ్‌ఎంసీలో ఆవిష్కరించారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌ వాల్‌ పోస్టర్ల ద్వారా ఉద్యోగులు, సందర్శకులతో పాజిటివ్‌ తత్వాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి వసంత, వీరవంశీ, అడిషనల్‌ కమిషనర్‌ శంకరయ్య పాల్గొన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్