Connect with us

సంచలన తీర్పు ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి...!!

అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్‌, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ జీఎస్సెల్‌ గ్రూప్‌పై పెనాల్టీ వేయాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు. జూన్‌ 5 నాటికి రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్