Connect with us

తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఛీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు ప్రకటించారు.ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా ఉండనుంది.
నామినేషన్ల ప్రక్రియ : నవంబర్ 12 - 19 
నామినేషన్ల ఉపసంహరణ : నవంబర్ 22
పోలింగ్ తేది : డిసెంబరు 7
ఫలితాలు : డిసెంబరు 11
తక్షణమే అన్ని రకాల ప్రభుత్వ పధకాలు నిలిపి వేయాలని,వాహనాల మీద ప్రభుత్వ స్టిక్కర్లు,బోర్డులు తదితరమైనవి తీసివేయాలని ఆదేశించారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్