Connect with us

జనరల్

 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూత

  ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సీఎంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీ సాకేత్‌ ..

 • తిత్లీ బాధితులకు హెరిటేజ్ విరాళం-ఎండీ నారా బ్రాహ్మణి

  భయంకర తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఉద్యోగుల తరఫున మొత్తం రూ.66,16,971లను ఏపీ సీఎం రిలీఫ్ ఫం ..

 • తుఫాన్ బాధితులకు 20 వేల వాటర్బాటిల్స్-ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

  తితలీ తుఫాన్‌ తాకిడికి అతలాకుతలమైన శ్రీకాకుళం బాధితులకు ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి 20వేల వాటర్‌బాటిల్స్‌ పంపించారు. బుధవా రం ఈ బాటిళ్ల వ్యాన్‌కు ఎంపీ అశోక్‌ గజపత ..

 • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, ..

 • బాబంటే భయమెందుకు?-మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవ్వరూ విజయం సాధించినట్లు చరిత్రలో లేదన్నారు. నవ్యాం ..

 • నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచయుద్ధమే-ఇంద్రానూయి

  ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే.. అదే మూడో ప్రపంచయుద్ధానికి కారణమవుతుందని పెప్సీ కంపెనీ మాజీ సీఈవో, భారతసంతతి మహిళ ఇంద్రానూయి చమత్కరించారు. నిష్కపటంగా మాట్లాడే తన ధోరణే అందుకు కారణమని చెప్పారు. 62 ఏండ్ ..

 • వీళ్లు చాలా మంచి దొంగలు..

  మన వాలెట్ లేదా పర్స్‌ను ఎవరైనా కొట్టేస్తే ఏమనుకుంటాం.. పర్స్ పోతే పోయింది కనీసం అందులోని విలువైన కార్డులు దొరికినా బాగుంటుంది అనుకుంటాం. గతంలో కొంత మంది దొంగలు ఇలా పర్స్‌లు కొట్టేసిన తర్వాత ..

 • మీకు నేనున్నా-బాధితులకు సిఎం భరోసా

  తిత్లీతుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహయక చర్యలకు అడ్డుపడటం సరికాదని… పెద్దఎత్తున సహయక చర్యలు చేపడుతున్న వైసిపి, జనసేన పార్టీలు అడ్డుపెడితే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా ..

 • శబరిమలలో టెన్షన్...టెన్షన్

  శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శబరిమలలో మహిళ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ఈ క్రమంలో మహిళలతో ప్రవేశిస్తామని హక్కుల కార్యకర్త తృప్త ..

 • పోలీసు శాఖ రక్తదాన శిబిరం-పార్వతీపురం

  పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పార్వతీపురం పోలీస్‌ శాఖ ఎఎస్పీ దీపికా పాటిల్‌ ఆధ్వర్యంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్వతీపురం ప ..


« Previous 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9
Post Your Article