Connect with us

లోకల్-లేెటెస్ట్

 • వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సంస్థలకు హెచ్చరిక...!!

  నైజీరియన్లు ఇ-మెయిల్‌ ఖాతాలను హ్యాక్‌ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సంస్థలను హెచ్చరించారు. డిల్లీ ..

 • నగరానికి చేరిన సృష్టి బక్షి...!!

  దేశంలో మహిళల భద్రతపై చైతన్యం తీసుకొచ్చేందుకు క్రాస్‌బౌ మైల్స్‌ సంస్థ వ్యవస్థాపకురాలు, డెహ్రాడూన్‌ వాసి సృష్టి బక్షి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సోమాజిగూ ..

 • పాస్ ఉంటేనే....ఇంటికి పాస్...!! 

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా ఆమె ప్రసంగించే వేదిక ఉన్న దారుల్లో పర్యటించే రహదారుల్లో అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. మంచిరోడ్లు...అందమైన పెయింటింగ్లతో రోడ్లను ..

 • మియాపూర్‌ మెట్రో లో బాంబు స్క్వాడ్ తనికీలు...!!

  ఈ నెల 28న ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా మెట్రో రైల్‌ ప్రారంభోత్సవం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే, దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లలో భాగంగా సైబరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ సందీప్&z ..

 • రంగంలోకి దిగిన స్నేక్స్‌ టీం...!! 

  గోల్కొండ కోటలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే విందును పురస్కరించుకుని కోటలో తాత్కాలిక నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట ప్రవేశద్వారం నుంచి కోటలోని తారామతి మసీదు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల ..

 • యాచకుల గుర్తింపు తెలిపినవారికి రూ.500...!! 

  యాచకవృత్తిలో ఉన్నవారిని చంచల్‌గూడలోని ఆనందాశ్రమానికి తరలించే ప్రక్రియను డిసెంబర్‌ వరకు నిలిపివేస్తున్నామని జైళ్లశాఖ డీజీ వి.కె.సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో జరగనున్న ప్రపంచ పారిశ్ర ..

 • కాలుష్య కోరల్లో జవహర్‌నగర్‌...!!

  డంపింగ్‌ యార్డు కాలుష్యంతో మేడ్చల్‌ నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విరసం నేత వరవరరావు ఆరోపించారు. జవహర్‌నగర్‌ ప్రజా హక్కుల పరిరక్షణ కమిట ..

 • ఒక్క రోజే గ్రేటర్‌లో వేలాది వివాహాలు...!!

  ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో వివాహాలు జరిగాయి.. అదీ ఒక్క గురువారమే.. నగరంలో ఎక్కడ చూసినా ‘పెళ్లిళ్ల’ సందడే.. చిన్నవి మొదలు పెద్ద ఫంక్షన్‌ హాళ్ల వరకు.. అన్నిచోట్లా ఒకటే హడావుడి ..

 • ఘనంగా ఫాస్‌ సినీ, టీవీ అవార్డుల ప్రదానం...!! 

  ఫిలిం అనలైటికల్‌, అప్రిసియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఆధ్వర్యంలో గురువారం త్యాగరాయ గానసభ సదనంలో ‘ఫాస్‌-అక్కినేని 2017’ సినీ, టీవీ అవార్డుల ప్రదానోత్సవం, ఫాస్‌ సిల్వర్&zwnj ..

 • క్రిస్మస్‌, కొత్త సంవత్సర సంబరాల దృష్ట్యా ప్రత్యేక ఫ్లమ్‌ కేక్‌...!!

  రామోజీ ఫిల్మ్‌సిటీలో డాల్ఫిన్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గురువారం కేక్‌ మిక్సింగ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. రానున్న క్రిస్మస్‌, కొత్త సంవత్సర సంబరాల దృష్ట్యా ..


2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10
Post Your Article