Connect with us

లోకల్-లేెటెస్ట్

 • మెట్రో ప్రాంతంలో ప్రయాణికుల కోసం ఉద్యానవనం...!!

  ఈ నెల 28న ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా మియాపూర్‌లో మెట్రోరైల్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా.. పచ్చని వాతావరణం ఉట్టిపడుతోంది. ప్రత్యేకంగా తెప్పించిన మొక్కలు నాటి స్టేషన్‌ను ప ..

 • నిర్ణీత వ్యవధిలో పింఛనుదారుల వివరాలను పూర్తి చేయాలి...!!

  బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పింఛన్ల పరిశీలనపై డీఆర్‌వో సరళావందనం, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ శ్రీవత్స కోట, ఆర్డీవో చంద్రకళ తదితరులతో కలిసి కలెక్టర్&zwnj ..

 • మహిళ భద్రత’ అంశంపై నెల రోజుల్లో నివేదిక...!! 

  మహిళల భద్రతా పరమైన సమస్యలు రాకుండా బహిరంగ ప్రదేశాలలో ‘మహిళల రక్షణ’ అనే పథకం అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. దీనికోసం హైదరాబాద్‌తోపాటు దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బె ..

 • నగరంలో అత్యంత రద్దీ మార్గంలో ప్రయాణం ఇక సులభం..!!

  * 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ట్రాఫిక్‌ ఇబ్బందులేమీ లేకుంటే.. నగర రోడ్లపై కనీసం 60 నిమిషాల సమయం (జేఎన్‌టీయూ అధ్యయనం ప్రకారం) పడుతోంది. ఇక ట్రాఫిక్‌ అంతరాయాలు ఉంటే.. ఈ సమయం రెండు గ ..

 • నల్లా బిల్లు ఫొటోతో సహా మీటర్‌ రీడింగ్‌...!!

  ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా నీటి బిల్లింగ్‌ కోసం ప్రైవేటు ఏజెన్సీలతోపాటు.. బోర్డులోని మీడర్‌ రీడింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. సంపు వద్దకు వెళ్లి చూసి రీడింగ్‌ నమోదు చేసే ..

 • ఫిలింనగర్‌లో మద్యం దుకాణం నో...!!

  ఫిలింనగర్‌లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. బీజేఆర్‌నగర్‌లో నెలక్రితం ఏర్పాటు చేయగా స్థానికుల ప్రతిఘటనతో అది మూతపడింది. అదే దుకాణాన్ని ఫిలింనగర్‌ ప్రధాన ..

 • పాతబస్తీలో మెట్రోరైలు సాధనకు జేఏసీ...!!

  పాతబస్తీలో మెట్రోరైల్‌ సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి గౌలిపురా కన్యకా పరమేశ్వరి ట్రస్ట్‌ భవనంలో పాతనగర మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల వూ ..

 • నవ్యనాటక సమితి జాతీయస్థాయి పోటీల బహుమతుల ప్రదానోత్సవం...!!

  తెలుగు జాతి గౌరవానికి ప్రతీకగా, ఇనుమడింపజేసేలా డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణు ..

 • రాత్రిళ్లు పనిచేయడంలేదని మంత్రికి ఫిర్యాదు...!! 

  గాంధీ ఆసుపత్రిలోని సెంట్రల్‌ ల్యాబొరేటరీ రాత్రిళ్లు సక్రమంగా పనిచేయడంలేదన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి ఆసుపత్రి పాలనా యంత్రాంగం సోమవారం తాఖీదులు అందజేసింది. ..

 • శ్రీరాముడి దివ్య అవతారం...శ్రీరామకథామృతం..!!

  అత్తాపూర్‌లోని చిన్న అనంతగిరి శివాలయంలో దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరామకథామృతం ఆధ్యాత్మిక కార్యక్రమం కనుల పండవగా సాగుతోంది. సంస్థాన్‌ వ్యవస్థాపకులు అషుతోష్&zw ..


2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10
Post Your Article